Canada : కెనడాలో హిందూ వ్యతిరేకుల అఘాయిత్యాలు

Update: 2024-11-04 09:02 GMT

కెనడాలో భారత వ్యతిరేక శక్తులు అరాచకానికి పాల్పడుతున్నాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో అక్కడి భారత వ్యతిరేక శక్తులు కూడా విషం కక్కుతున్నాయి. బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని.. భక్తులపై ఖలిస్తానీలు దాడులు చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్తాన్‌ మద్దతుదారులు ప్రదర్శన నిర్వహించారు. పోటీగా భారత మద్ధతుదారులు సైతం ప్రదర్శన చేపట్టారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్‌కు మద్దతుగా నిలిచిన వారిపై సిక్కులు దాడులకు దిగారు... భారత జెండాలు పట్టుకున్న వారిని చితకబాదారు. 

Tags:    

Similar News