వారి దయతోనే ఎమ్మెల్సీ అయ్యా: పంచుమర్తి అనురాధ

వారి దయతోనే ఎమ్మెల్సీ అయ్యా: పంచుమర్తి అనురాధ
X
నాకు క్యాన్సర్‌ వచ్చినప్పుడు చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరితో పాటు పార్టీ అంతా అండగా నిలిచింది

చంద్రబాబు, లోకేష్‌ దయతోనే ఎమ్మోల్సీ అయ్యానన్నారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. పార్టీ కోసం చాలా ఏళ్లు కష్టపడ్డానన్నారు. నాకు క్యాన్సర్‌ వచ్చినప్పుడు చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరితో పాటు పార్టీ అంతా అండగా నిలిచిందని ఆమె వెల్లడించారు. ఆత్మప్రబోధానుసారం అందరూ ఓట్లేశారని అనురాధ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌పై ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.

Tags

Next Story