దళిత సంక్షేమం కోసం వైసీపీ ఏం చేసిందో చెప్పాలి : ఎం.ఎస్‌ రాజు

దళిత సంక్షేమం కోసం వైసీపీ ఏం చేసిందో చెప్పాలి : ఎం.ఎస్‌ రాజు

వైసీపీ నేతలకు టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్‌ రాజు సవాల్‌ విసిరారు. దళిత సంక్షేమం కోసం ఏంచేశారో చెప్పేందుకు బహిరంగ చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. ఎర్రగొండపాలెంలో చంద్రబాబుపై దాడి చేసేందుకు యత్నించిన మంత్రి సురేష్‌ వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో ప్రశ్నించలేని చేత కాని చవట దద్దమ్మ సురేష్‌ అంటూ విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా దళితులు టీడీపీ వైపే ఉన్నారన్నారుటీడీపీ ఎస్సీ సెల్‌ ఎం.ఎస్‌ రాజు.


Tags

Read MoreRead Less
Next Story