వైసీపీ గుండెల్లో వనుకు పుట్టిస్తున్న బాబు తణుకు పర్యటన

వైసీపీ గుండెల్లో వనుకు పుట్టిస్తున్న బాబు తణుకు పర్యటన
చంద్రబాబు వెళ్లే దారిలో ఇరువైపులా వైసీపీ ఫ్లెక్సీలతో నింపేసింది. టీడీపీ పోరుబాట ఫ్లెక్సీల పక్కనే వైసీపీ ఫ్లెక్సీలు పెట్టడంపై తమ్ముళ్లు మండిపడుతున్నారు

వైసీపీ గుండెల్లో చంద్రబాబు తణుకు టూర్‌ దడ పుట్టిస్తోంది. చంద్రబాబు వెళ్లే దారిలో ఇరువైపులా వైసీపీ ఫ్లెక్సీలతో నింపేసింది. టీడీపీ పోరుబాట ఫ్లెక్సీల పక్కనే వైసీపీ ఫ్లెక్సీలు పెట్టడంపై తమ్ముళ్లు మండిపడుతున్నారు. రేపు టీడీపీ అధినేత చంద్రబాబు తణుకులో పర్యటించనున్నారు. రైతు పోరుబాట యాత్ర సందర్భంగా.. ఇరగవరం నుంచి తణుకు వరకు పాదయాత్రలో పాల్గొననున్నారు. ఐతే.. చంద్రబాబు వెళ్లే రూట్‌లో రోడ్డుకు ఇరువైపులా మా నమ్మకం నువ్వే జగనన్నఅంటూ వైసీపీ ఫ్లెక్సీలు పెట్టింది. ఇలా వైసీపీ ఫ్లెక్సీ రాజకీయానికి దిగడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story