ఎమ్మెల్యే రామానాయుడుకు పోలీసులకు మధ్య వాగ్వాదం

ఎమ్మెల్యే రామానాయుడుకు పోలీసులకు మధ్య వాగ్వాదం
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తడిచిన ధాన్యం రహదారిపై పెట్టి చంద్రబాబుకు చూపించేందుకు వచ్చిన రైతులు అడ్డుకున్నారు పోలీసులు.. దీంతో పోలీసుల్ని నిలదీశారు ఎమ్మెల్యే రామానాయుడు. చంద్రబాబుకు బాధలు చెప్పుకుందామని వచ్చే రైతుల్ని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసుల్ని ప్రశ్నించారు రామానాయుడు. నేమ్ ప్లేట్ లేకుండా పోలీసులు.. సివిల్ డ్రస్సులు డ్యూటీలు చేస్తుండటంపై మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ... ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు

Tags

Read MoreRead Less
Next Story