Anam Ramanarayana Reddy: మంత్రి పదవి దక్కకపోయినా సీఎం ఫోటోకు పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే..

X
By - Divya Reddy |11 April 2022 5:45 PM IST
Anam Ramanarayana Reddy: సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆనం రామనారాయణరెడ్డి.
Anam Ramanarayana Reddy: సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆనం రామనారాయణరెడ్డి. ఔను.. కేబినెట్‌లో చోటు ఇవ్వకపోయినా కూడా జగన్‌కు ఆనం పాలాభిషేకం..!! ఆనం రామనారాయణరెడ్డి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందిఉమ్మడి నెల్లూరులోని డక్కిలిలో వాలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆనం. ఈ కార్యక్రమంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com