Ap : చంద్రబాబును కలవకుండా రైతుల్ని నెట్టేసిన పోలీసులు

Ap : చంద్రబాబును కలవకుండా రైతుల్ని నెట్టేసిన పోలీసులు
X

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటనలో నేమ్‌ బ్యాడ్జి లేని పోలీసులు హల్‌చల్ చేశారు. చంద్రబాబును కలవకుండా రైతుల్ని నెట్టేశారు. రైతుల్ని నెట్టేస్తున్న నేమ్‌ బ్యాడ్జి లేని పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేమ్ బ్యాడ్జి లేకుండా ఉన్న పోలీసులు ఇంటికి వెళ్లాలన్నారు. పోలీసులకు నేమ్‌ బోర్డు లేకుంటే రౌడీలతో సమానమన్న చంద్రబాబు.. వారి ఫోటోలు తీయాలని రైతులకు సూచించారు.

Tags

Next Story