ఆంధ్రప్రదేశ్

AP Employees: ఏపీలో ఉద్యోగులకు మరో షాక్‌.. ఇకపై ఆ సదుపాయం కూడా కట్..

AP Employees: ఏపీలో వైసీపీ సర్కారు.. ఉద్యోగులకు మరో షాక్‌ ఇచ్చింది.

AP Employees: ఏపీలో ఉద్యోగులకు మరో షాక్‌.. ఇకపై ఆ సదుపాయం కూడా కట్..
X

AP Employees: ఏపీలో వైసీపీ సర్కారు.. ఉద్యోగులకు మరో షాక్‌ ఇచ్చింది. గతంలో హైదరాబాద్‌ నుంచి రాజధానికి తరలివచ్చిన ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి సదుపాయాన్ని రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రేపటిలోగా ఆయా భవనాలు ఖాళీ చేసి.. ఎలాంటి రిపేర్లు లేకుండా తిరిగి అప్పగించాలని ఆదేశించింది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES