వైసీపీ రెబల్ అభ్యర్థి చొక్కా పట్టుకొని లాక్కెళ్లిన ఎస్ఐ

X
By - Nagesh Swarna |14 Feb 2021 1:20 PM IST
వైసీపీ రెబల్ అభ్యర్థి కొండ్రెడ్డిని చొక్కా పట్టుకొని కొంతదూరం లాక్కెళ్లారు.
చిత్తూరు జిల్లాలో వైసీపీ రెబల్ అభ్యర్థిపై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారు. తంబళ్లపల్లెలో వైసీపీ రెబల్ అభ్యర్థి కొండ్రెడ్డిని చొక్కా పట్టుకొని కొంతదూరం లాక్కెళ్లారు. ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి నిలిపిన సర్పంచ్ అభ్యర్థి బలహీనుడని.. తాను బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తానని ఎంపీ మిథున్ రెడ్డికి కొండ్రెడ్డి చెప్పాడు.
అయితే తనకు తెలియకుండా ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి.. తన మద్దతుదారుడి చేత నామినేషన్ విత్ డ్రా చేయించారని నిరసిస్తూ తన భార్యతో కలసి కొండ్రెడ్డి బైటాయించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com