Chellaboina venugopal krishna : జర్నలిస్టుల సమస్యలు తీరాలంటే జగన్‌ను ఆరాధించాలి : మంత్రి చెల్లుబోయిన

Chellaboina venugopal krishna : జర్నలిస్టుల సమస్యలు తీరాలంటే జగన్‌ను ఆరాధించాలి :  మంత్రి చెల్లుబోయిన
Chellaboina venugopal krishna : జర్నలిస్టుల సమస్యలు తీరాలంటే జగన్‌ను ఆరాధించాలి గాని ఆరా తీయొద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.

Chellaboina venugopal krishna : జర్నలిస్టుల సమస్యలు తీరాలంటే జగన్‌ను ఆరాధించాలి గాని ఆరా తీయొద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. జగన్‌ను ఆరాధించినందుకే తనకు మంత్రి పదవి వచ్చిందని సెన్సేషనల్ కామెంట్స్‌ చేశారు. తమపై సెటైర్లు వేసిన మంత్రి వేణుగోపాల్‌పై జర్నలిస్టులు మండిపడుతున్నారు. మంత్రి వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయంటూ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story