AP: బిగ్‌బాస్‌ను అరెస్ట్ చేస్తాం

AP: బిగ్‌బాస్‌ను అరెస్ట్ చేస్తాం
X

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో లి­క్క­ర్‌ స్కా­మ్‌ కే­సు­పై కేంద మం­త్రి పె­మ్మ­సా­ని చం­ద్ర­శే­ఖ­ర్.. ఆస­క్తి­కర వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఏపీ­లో లి­క్క­ర్ స్కా­మ్ జరి­గిం­ద­ని అం­ద­రి­కీ తె­లు­స­న్న పె­మ్మ­సా­ని... ఏం ఆధా­రా­లు లే­కుం­డా ఎం­పీ­ని అరె­స్టు చే­స్తా­రా అని ప్ర­శ్నిం­చా­రు. అయి­తే, బిగ్ బాస్ ను కూడా ఆధా­రా­లు దొ­ర­క­గా­నే అరె­స్ట్ చే­స్తా­ర­ని పే­ర్కొ­న్నా­రు.. ఈ స్కా­మ్ లో సిట్ అన్ని ఆధా­రా­లు సే­క­రి­స్తుం­ద­ని వె­ల్ల­డిం­చా­రు. అంటే బిగ్ బాస్ జగన్ అరె­స్ట్ కూడా త్వ­ర­లో­నే ఉం­టుం­ద­ని పె­మ్మ­సా­ని పరో­క్షం­గా చె­ప్పే­శా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం సూ­ప­ర్ సి­క్స్ తో పాటు అన్ని సం­క్షేమ కా­ర్య­క్ర­మా­లు అమలు చే­స్తోం­ద­ని గు­ర్తు చే­శా­రు. అన్న­దాత సు­ఖీ­భవ, ఉచిత గ్యా­స్ సి­లిం­డ­ర్లు, తల్లి­కి వం­ద­నం, పథ­కా­ల­కు యాభై వేల కో­ట్లు ఖర్చు చే­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు. గత ప్ర­భు­త్వం­లో వె­య్యి రూ­పా­య­లు ఫిం­చ­న్ పెం­చ­డా­ని­కే ఐదే­ళ్లు పట్టిం­ద­ని మం­డి­ప­డ్డా­రు.

Tags

Next Story