సీఎం జగన్ పాలనపై బాబూ మోహన్‌ ఫైర్‌

సీఎం జగన్ పాలనపై బాబూ మోహన్‌ ఫైర్‌

జగన్‌ పాలన రైతుల వెన్నెముక విరిచేలా ఉందని.. బీజేపీ నేత బాబూ మోహన్ అన్నారు. ఏపీ సీఎం పాలనలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. దళితులను అవహేళన చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని బాబూ మోహన్ ఆరోపించారు. తిరుపతి ఎన్నికల్లో బీజేపీ గెలుపుసాధిస్తుందన్నారు. GHMC ఎన్నికల్లోనూ.. బీజేపీ తిరుగులేని విజయం సాధిస్తుందన్నారు బాబూ మోహన్‌.

Tags

Next Story