Somu Veerraju : టీడీపీ పాలనే సూపర్‌ అంటూ పొగిడిన సోమువీర్రాజు

Somu Veerraju : టీడీపీ పాలనే సూపర్‌ అంటూ పొగిడిన సోమువీర్రాజు
X
Somu Veerraju : ఏదేమైనా టీడీపీ పాలనే సూపర్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.

Somu Veerraju :ఏదేమైనా టీడీపీ పాలనే సూపర్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. ఎవరిని ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతూ పరిపాలన సాఫీగా సాగించారని గత చంద్రబాబు ప్రభుత్వాన్ని కీర్తించారు.

అడ్డదిడ్డ పాలనకు వైసీపీ పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. టీడీపీ పాలనలో తిరుమలపై పెద్దగా విమర్శలు రాలేదని, కాని వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రేషన్ బియ్యం కొనుగోలులో పెద్ద స్కాం ఉందన్నారు సోమువీర్రాజు.

Tags

Next Story