6 Dec 2021 12:00 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / YS Jagan: జగన్...

YS Jagan: జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది: హాజరు మినహాయింపుపై హైకోర్టులో సీబీఐ

YS Jagan: ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో ముగిసిన వాదనలు

YS Jagan (tv5news.in)
X

YS Jagan (tv5news.in)

YS Jagan: ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో ముగిసిన వాదనలు

  • అక్రమాస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని కోరిన సీబీఐ
  • జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించిన సీబీఐ
  • సాక్షులను ప్రభావితం చేస్తారనే హాజరు మినహాయింపునకు గతంలో హైకోర్టు నిరాకరించింది: సీబీఐ
  • జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం: సీబీఐ
  • పదేళ్లయినా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయి: సీబీఐ
  • హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుంది: సీబీఐ
  • సీబీఐ కోర్టులో జగన్ హాజరు మినహాయింపు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అక్రమాస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కోరింది. జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించింది. సాక్షులను ప్రభావితం చేస్తారనే హాజరు మినహాయింపునకు గతంలో హైకోర్టు నిరాకరించిందని సీబీఐ పేర్కొంది. సీబీఐ కోర్టులో జగన్ హాజరు మినహాయింపు పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

Next Story