AP : ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రం వరాల జల్లు

AP : ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రం వరాల జల్లు
X

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్‌ న్యూస్ చెప్పింది. అమరావతికి వరాల జల్లు కురిపించింది. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోద ముద్రవేసింది. కృష్ణ నదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ రాజధానికి 2,245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. అమరావతికి హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాకు రైల్వే కనెక్టివిటీకి పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అమరావతి అభివృద్ధికి కేంద్రం మరిన్ని నిధులు అందించబోతోందని కూటమి నేతలు చెబుతున్నారు.

Tags

Next Story