సీఎం జగన్ పై ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

సీఎం జగన్ పై ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

ఏపీ సీఎం జగన్ పై ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి.. వైసీపీ ఫేక్ పార్టీ అని మండిపడ్డారు. అసమర్థత పాలనతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. భయంతో అవాస్తవాలను వాస్తవాలుగా.. వాస్తవాలను అవాస్తవాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో గత మూడు రోజులుగా టీడీపీ సభ్యులను సమస్యలపై మాట్లాడనీయకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబు వెల్లడించారు.


Tags

Next Story