HBD Chandrababu: చంద్రబాబు బర్త్‌డే.. లోకేష్ స్పెషల్ విషెస్..

HBD Chandrababu: చంద్రబాబు బర్త్‌డే.. లోకేష్ స్పెషల్ విషెస్..
X
HBD Chandrababu: తెలుగు వారికి చంద్రబాబు అంటే ఒక భరోసా అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌.

HBD Chandrababu: తెలుగు వారికి చంద్రబాబు అంటే ఒక భరోసా అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. పుట్టినరోజు సందర్భంగా నాన్నకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్ల మందికి అన్నదాత అయ్యారన్నారు. లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యమని పేర్కొన్నారు. సొంత కుటుంబం కాకుండా.. తెలుగు జాతినే కుటుంబం చేసుకున్నారన్నారు. ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే తన సూపర్‌ స్టార్‌ అంటూ ట్వీట్‌ చేశారు లోకేష్‌.


Tags

Next Story