Chandrababu: ఈనెల 4 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన.. బాదుడే బాదుడుకు నిరసనగా..

X
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. ఈనెల 4 నుంచి జిల్లాల పర్యటన ఉంటుంది. టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసనల్లో పాల్గోనున్నారు. 4న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం.. దల్లావలస గ్రామానికి వెళ్లనున్నారు. 5న భీమిలి నియోజకవర్గం తాళ్లవలసలో.. 6న ముమ్మిడివరం నియోజకవర్గం కోరింగ గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు. బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గోనున్నారు. మహానాడు వరకు వివిధ జిల్లాల్లో.. బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
