ఆంధ్రప్రదేశ్

Chandrababu: అల్లూరి 125వ జయంతి.. ఆయన పోరాటపటిమను మరోసారి గుర్తుచేసుకున్న చంద్రబాబు..

Chandrababu: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవం తెలుగుజాతికి గర్వకారణమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu: అల్లూరి 125వ జయంతి.. ఆయన పోరాటపటిమను మరోసారి గుర్తుచేసుకున్న చంద్రబాబు..
X

Chandrababu: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవం తెలుగుజాతికి గర్వకారణమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అల్లూరి తన జీవితాన్ని పోరాటం కోసమే అంకితం చేశారన్నారు. చిన్న వయసులోనే బ్రిటిషర్లను గడగడలాడించాడని గుర్తు చేసుకున్నారు. గిరిజనులందరిని సమీకరించుకుని సాయుధ పోరాటంతో ముందుకు సాగారని చెప్పారు. 27 సంవత్సరాల వయసులోనే అల్లూరిని బ్రిటిషర్లు అంతమొందించిన ఆయన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES