AP Corona: ఏపీ కరోనా అప్డేట్‌.. కొత్త కేసులు..

AP Corona: ఏపీ కరోనా అప్డేట్‌.. కొత్త కేసులు..
గడిచిన 24 గంటల్లో 1,08,616 పరీక్షలు నిర్వహించగా, 6,952 పాజిటివ్ కేసులు వచ్చాయి.

AP Corona: గడిచిన 24 గంటల్లో 1,08,616 పరీక్షలు నిర్వహించగా, 6,952 పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య రాష్ట్రంలో 18, 03,074 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయిన వారు 58మంది. దీంతో మృతుల సంఖ్య 11,882కి చేరింది. రికవర్ అయిన వారు 11,577 మంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారు 16,99,775 మంది అని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 91,417. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షించిన నమూనాలు 2,03,48,106. అత్యధికంగా చిత్తూరులో, అత్యల్పంగా నెల్లూరులో కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story