ఏపీలో కొనసాగుతున్న కరోనా కలకలం.. కొత్తగా 10,794 కేసులు

ఏపీలో కొనసాగుతున్న కరోనా కలకలం.. కొత్తగా 10,794 కేసులు
ఏపీలో కరోనా కేసులు ప్రతీరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

ఏపీలో కరోనా కేసులు ప్రతీరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,794 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,98,125కు చేరింది. అటు, ఒక్కరోజే కరోనాతో 70 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4417కు చేరింది. ఇప్పటివరకూ కరోనా నుంచి 3,94,019 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 99,689 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story