ఏపీలో కొత్తగా 8,702 కేసులు

ఏపీలో కొత్తగా 8,702 కేసులు
ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లలో 8,702 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లలో 8,702 కేసులు నమోదయ్యాయి. అటు, కరోనాతో 72 మంది కరోనాతో మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 6,01,462కు పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి 5,08,088 మంది కోలుకోగా.. ఇంకా 88,197 చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకూ 5177మంది మృతిచెందారు.

Tags

Next Story