ఏపీలో కొత్తగా 8,096 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 8,096 కరోనా కేసులు
ఏపీ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,096 కేసులు నమోదయ్యాయి.

ఏపీ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,096 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,09,558కి చేరింది. ఈ ఒక్కరోజే 67 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 5244 కు చేరింది. కాగా ఇప్పటివరకూ 5,19,891మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 84,423 చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఏపీ కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీ కేసులే ఎక్కువగా ఉండటం కాస్తా ఉరట కల్పిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story