ఏపీలో ఉన్మాద ప్రభుత్వం రాజ్యమేలుతోంది : దేవినేని ఉమ

ఏపీలో ఉన్మాద ప్రభుత్వం రాజ్యమేలుతోంది : దేవినేని ఉమ
తనపై సీఐడీ కేసు ఎందుకు పెట్టారని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. తిరుపతి పట్ల జగన్ అంతరంగానని మీడియాకి చూపించానని అన్నారు.

తనపై సీఐడీ కేసు ఎందుకు పెట్టారని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. తిరుపతి పట్ల జగన్ అంతరంగానని మీడియాకి చూపించానని అన్నారు. తిరుపతిలో ఉండటానికి ఎవరు ఇష్టపడరని.. గతంలో సీఎం చేసిన వ్యాఖ్యలను చూపించానని తెలిపారు. సీఎం వీడియో చూపిస్తే మార్ఫింగ్ చేశానంటున్నారని.. సీఐడీని అడ్డంపెట్టుకుని జగన్ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని దేవినేని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story