Prakasam: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు సజీవదహనం..

X
By - Divya Reddy |17 May 2022 7:47 PM IST
Prakasam: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారులో చెలరేగిన మంటలకు నలుగురు సజీవదహనం అయ్యారు.
Prakasam: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారులో చెలరేగిన మంటలకు నలుగురు సజీవదహనం అయ్యారు. మార్కాపురం మండలం తిప్పాయిపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారు టైర్లు పేలి కంటైనర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత కారును కంటైనర్ ఈడ్చుకెళ్లింది. కారు పెట్రోల్ ట్యాంకర్ లీక్ అవడంతో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా చెలరేగిన మంటలకు నలుగురు ఆహుతి అయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com