TDP Gorantla Buchayya : రెండేళ్లలో వైసీపీ కనిపించదు.. గోరంట్ల జోస్యం

TDP Gorantla Buchayya  : రెండేళ్లలో వైసీపీ కనిపించదు.. గోరంట్ల జోస్యం
X

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేళ్లలో వైసీపీ ఉండదని జోస్యం చెప్పారు. వైఎస్ జగన్ తన పార్టీని నిలబెట్టుకోలేరని చెప్పారు. విజయసాయిరెడ్డి కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని... ఆయన్ను ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీలోనూ చేర్చుకోవద్దని తన అభిప్రాయమని గోరంట్ల తెలిపారు. మొదటి ఏడాది పాలన తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని అవాంతరాలు అధిగమిస్తుందన్నారు.

Tags

Next Story