విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే సీఎం ఏం చేస్తున్నారు : కొల్లు రవీంద్ర

విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే సీఎం ఏం చేస్తున్నారు : కొల్లు రవీంద్ర
ట్వీటర్ వేదికగా చిలుక పలుకులు పలికే విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి ముందు మోకరిల్లారా అని ఎద్దేవాచేశారు కొల్లు రవీంద్ర .

వైసీపీకి బుద్ది చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లురవీంద్ర. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తుంటే..సీఎం ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ట్వీటర్ వేదికగా చిలుక పలుకులు పలికే విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి ముందు మోకరిల్లారా అని ఎద్దేవాచేశారు. ఉక్కుపరిశ్రమను కాపాడుకోవడానికి టీడీపీ ఎటువంటి పోరాటానికైనా సిద్ధమన్నారు.


Tags

Read MoreRead Less
Next Story