కృష్ణా జిల్లా వైసీపీలో మరోసారి బయటపడ్డ విబేధాలు

X
By - kasi |2 Sept 2020 12:40 PM IST
కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం తేలప్రోలు వద్ద వైఎస్ వర్థంతి కార్యక్రమంలో వైసీపీలో విబేధాలు మరోసారి..
కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం తేలప్రోలు వద్ద వైఎస్ వర్థంతి కార్యక్రమంలో వైసీపీలో విబేధాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రులు రాకముందే.. ఓ వర్గం నేతలు.. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వంశీ, దుట్టా వర్గాలను కలిసి కార్యక్రమాలు చేపట్టవద్దని వైసీపీ అధిష్టానం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఆ దేశాలను బేఖాతరు చేస్తూ.. ఒకే కార్యక్రమంలో రెండు వర్గాల నేతలు పాల్గొనడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com