You Searched For "Krishna district"

Krishna District: కృష్ణా జిల్లాలో అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో పిల్‌..

13 Jun 2022 11:00 AM GMT
Krishna District: కృష్ణా జిల్లాలో అక్రమ మైనింగ్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది..

Krishna District: బ్యాంక్‌లో రూ.2.50 కోట్లు గోల్‌మాల్.. ఉద్యోగులే దొంగలు..

2 Jun 2022 4:15 PM GMT
Krishna District: కృష్ణా జిల్లాలోని సహకార బ్యాంక్‌లో ఘరానా మోసం బట్టబయలైంది.

Krishna District: దీనస్థితిలో మహిళ మృతి.. పట్టించుకోని భర్త.. అంగన్వాడీ కార్యకర్తల మానవత్వం..

12 May 2022 3:15 PM GMT
Krishna District: అయినవాళ్లు వదిలేశారు. నూరేళ్లూ తోడుగా ఉంటానంటూ తాళికట్టిన భర్త.. ముఖం చాటేశాడు.

Krishna District: కృష్ణా జిల్లా ZPHSలో మాస్‌ కాపీ.. ఉపాధ్యాయుల సాయంతోనే..

2 May 2022 10:30 AM GMT
Krishna District: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్‌ కాపీయింగ్‌ కలకలం రేపింది

Krishna District: అర్థరాత్రి ఆకతాయి వేధింపులు.. ఒంటిచేతితో చితకబాదిన యువతి..

29 April 2022 5:30 AM GMT
Krishna District: కృష్ణా జిల్లా గన్నవరంలో నడిరోడ్డుపై ఓ ఆకతాయి యువతిపై వేధింపులకు దిగాడు.

Krishna : సంసారానికి పనికిరాని భర్తను కట్టబెట్టారంటూ.. కృష్ణా నదిలో వివాహిత దీక్ష

26 April 2022 12:00 PM GMT
Krishna : కృష్ణా నదిలో ఓ వివాహిత దీక్ష చేపట్టింది. ఈ ఘటన కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామంలో చోటుచేసుకుంది.

Krishna District: మజ్జిగ ప్యాకెట్‌ కొనేందుకు వచ్చి ఐఫోన్‌ చోరీ..

18 April 2022 10:25 AM GMT
Krishna District: మజ్జిగ ప్యాకెట్‌ కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి.. ఐఫోన్‌ దొంగతనం చేసి జారుకున్నాడు.

Krishna District: కృష్ణా జిల్లాలో వింత పెళ్లి.. జాతకంలో దోషం ఉందంటూ..

3 April 2022 12:10 PM GMT
Krishna District: కృష్ణా జిల్లాలో ఓ వింత పెళ్లి జరిగింది. పెళ్లిపీటలపై ఉన్న వధూవరులను చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు.

Krishna District: దొంగతనం కేసులో వైసీపీ సర్పంచ్‌ భర్త అరెస్ట్‌..

3 April 2022 11:26 AM GMT
Krishna District: దొంగతనం కేసులో వైసీపీ సర్పంచ్‌ భర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Krishna : కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం

24 March 2022 5:30 AM GMT
Krishna : గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలో.. మచిలీపట్నం-కల్లూరు జాతీయ రహదారిపై ఉన్న విగ్రహాన్ని లారీతో ఢీకొట్టించి పడేశారు

Krishna District: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి ప్రాణం తీసిన అతివేగం..

13 March 2022 12:16 PM GMT
Krishna District: కృష్ణా జిల్లా గౌరవరం కాలువ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Krishna District : ప్రియుడిని చెట్టుకు కట్టేసి అతని ముందే యువతిపై అత్యాచారం

11 March 2022 2:30 AM GMT
Krishna District : కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పల్లిపాలెంలో దారుణం జరిగింది.

Krishna District: కృష్ణా జిల్లాలో బీజేపీ నాయకుడి హత్య.. వెంబడించి మరీ..

19 Feb 2022 7:30 AM GMT
Krishna District: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో బీజేపీ నాయకుడి హత్య కలకలం రేపింది.

Krishna District: బ్యూటీషియన్‌ ముసుగులో గంజాయి దందా..

18 Feb 2022 8:12 AM GMT
Krishna District: బ్యూటీషియన్‌ ముసుగులో గంజాయి దందా చేస్తున్న మహిళను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Krishna District : ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మామా.. అంటున్న కృష్ణాజిల్లా పోలీసులు

31 Dec 2021 6:29 AM GMT
ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మామా.. అంటున్నారు కృష్ణాజిల్లా పోలీసులు. వేడుకల్లో చిందులేయాలనే సరదా ప్రజలకేనా.. మాకు ఉండదా అంటున్నారు

Andhra Pradesh: ఏపీలోని ఆ ప్రాంతాల్లో థియేటర్లు సీజ్..

22 Dec 2021 1:30 PM GMT
Andhra Pradesh: కృష్ణా జిల్లాలో లైసెన్స్‌ లేకుండా నడుస్తున్న 15 థియేటర్ల మూసివేతకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

Krishna District: గన్‌ మిస్‌ఫైర్‌ ఘటన.. హెడ్‌ కానిస్టేబుల్‌ గుండెల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్..

5 Dec 2021 10:41 AM GMT
Krishna District: కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో గన్‌ మిస్‌ఫైర్‌ ఘటన కలకలం రేపింది.

Krishna District: భారీ అగ్ని ప్రమాదం.. అయిదు ఫైర్‌ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది..

1 Dec 2021 5:02 AM GMT
Krishna District: కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Krishna District : టమాటా రేట్లు పెరగడంతో మొదలైన దొంగతనాలు..!

27 Nov 2021 8:21 AM GMT
Krishna District : ప్రస్తుతానికి దేశంలో ఖరీదైన వస్తువు ఏదైనా ఉందంటే అది టమాటే. మార్కెట్లో టమాటా కొనాలంటే ఏదో బంగారం కొంటున్నంత పనైపోతోంది.

Krishna District: 20 రోజుల క్రితం అదృశ్యమై.. ఇటీవల శవంగా కనిపించిన యువకుడు..

14 Nov 2021 5:07 AM GMT
Krishna District: కృష్ణా జిల్లా నూజివీడు శోభనాపురంలో విషాదం చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా పెద్దవరంలో క్రక్స్‌ బయోటెక్‌ కంపెనీలో భారీ పేలుడు..!

16 Oct 2021 1:30 PM GMT
కృష్ణా జిల్లా నందిగామ మండలం పెద్దవరంలో ఉన్న క్రక్స్‌ బయోటెక్‌ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

పాపం చిన్నారి.. జామకాయ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో..

13 Aug 2021 7:10 AM GMT
చిన్న ముక్కే కదా అని చిన్నారి చేతికి జామ కాయ ముక్క ఇచ్చారు. అది కాస్తా గొంతుకి అడ్డం పడి 8 నెలల పసిబిడ్డ ప్రాణాలు..

కోర్టు ధిక్కార కేసులో ఏపీ హైకోర్టు ఆగ్రహం..!

24 July 2021 2:30 PM GMT
కోర్టు ధిక్కార కేసులో ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీలో ఇరువర్గాల ఘర్షణ.. ఒకరి మృతి.. కుల పెద్ద ఇంటిపై దాడి

16 March 2021 2:49 PM GMT
మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయంలో కుల పెద్దలు పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలోవ్యక్తిపై మరో వర్గం దాడి చేసింది.

టీడీపీ దెబ్బకు వైసీపీ నేతల మైండ్‌ బ్లాంక్‌ అయింది : నారా లోకేష్‌

25 Feb 2021 12:00 PM GMT
టీడీపీ దెబ్బకు వైసీపీ నేతల మైండ్‌ బ్లాక్‌ అయ్యిందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. కృష్ణా జిల్లాలోని నందిగామ, తిరువూరు...

టీడీపీ కార్యకర్త అంతిమయాత్రలో పాల్గోనున్న నారా లోకేశ్‌

25 Feb 2021 3:21 AM GMT
నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాసానికి వెళ్లి పరామర్శించనున్నారు.

జలమయ్య కష్టం చెదలపాలు.. కూడబెట్టిన రూ.5 లక్షలూ..

17 Feb 2021 4:31 AM GMT
వాటిని చూసి భోరున విలపించాడు. కష్టమంతా చెదల పాలైందని లబోదిబోమంటున్నాడు.

కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా..!

13 Feb 2021 3:39 PM GMT
కృష్ణా జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగింది. ఎన్‌టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ బలపర్చిన అభ్యర్థి దుర్గా శ్రీనివాసరావు...

ఏపీలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి.. సెంటు స్థలం కూడా సంపాదించుకోని వ్యక్తిత్వం

19 Jan 2021 5:34 AM GMT
ప్రభుత్వం తనకు ఇంటి స్థలం మంజూరు చేస్తే అక్కడే చిన్న గుడిసె వేసుకుని ఉంటానంటున్నారు.

అమ్మా చదవలేకపోతున్నా.. బీటెక్ విద్యార్థి భవనంపై నుంచి దూకి..

7 Jan 2021 5:21 AM GMT
ఉన్న ఒక్కడినీ తీసుకెళ్లి హాస్టల్లో ఉంచి బీటెక్ చదివిస్తున్నారు. కానీ అతడికి చదువు భారమైంది..

థ్యాంక్యూ అంకుల్.. చిట్టి గుండెకు 'సోనూ' సాయం

6 Jan 2021 5:53 AM GMT
తాజాగా కృష్ణాజిల్లా తిరువూరు మండలం మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతులకు

కృష్ణా జిల్లాలో మున్సిపల్‌ అధికారుల 'చెత్త' నిర్ణయం

24 Dec 2020 1:53 PM GMT
మున్సిపల్‌ అధికారులు తీసుకున్న ఓ చెత్త నిర్ణయం కృష్ణా జిల్లాలో వివాదాస్పదమైంది. విజయవాడ, పెనమలూరు, ఉయ్యూరులోని ప్రభుత్వ బ్యాంకుల ముందు ఉదయం...

అమరావతికి మద్దతుగా కాగడాల ప్రదర్శన

22 Oct 2020 3:51 PM GMT
అమరావతికి మద్దతుగా కృష్ణా జిల్లా గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవాలని...

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

5 Oct 2020 6:05 AM GMT
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. విస్సన్నపేట నుంచి ఏ- కొండూర్ వెళ్లే రహదారిలో ప్రయాణికులతో వెళుతున్న ఆటో బ్రిడ్జీని ఢీకొట్టి కాలువలో...

కృష్ణా జిల్లా వైసీపీలో మరోసారి బయటపడ్డ విబేధాలు

2 Sep 2020 7:10 AM GMT
కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం తేలప్రోలు వద్ద వైఎస్‌ వర్థంతి కార్యక్రమంలో వైసీపీలో విబేధాలు మరోసారి..