Chittoor: చిత్తూరు జిల్లాలో విషాదం.. కోడికత్తి తగిలి వ్యక్తి మృతి..

X
By - Divya Reddy |7 Feb 2022 1:20 PM IST
Chittoor: కోడికత్తి ఓ వ్యక్తి ప్రాణమే తీసింది. చిత్తూరు జిల్లా కలిచర్లలో ఈ విషాదం జరిగింది.
Chittoor: కోడికత్తి ఓ వ్యక్తి ప్రాణమే తీసింది. చిత్తూరు జిల్లా కలిచర్లలో ఈ విషాదం జరిగింది. పరసతోపు వద్ద భారీగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి ఓ పందెంకోడి మనుషులపైకి దూసుకొచ్చింది. గంగులయ్య అనే వ్యక్తికి కోడికత్తి తగలడంతో అతను చనిపోయాడు.
మాజీఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్ రెడ్డి దశదినకర్మలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక విచ్చలవిడిగా కోడిపందేలు నిర్వహిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com