Perni Nani : చిరంజీవితో జరిగినవి సంప్రదింపులే కావు.. బాంబు పేల్చిన మంత్రి పేర్ని నాని
By - TV5 Digital Team |21 Jan 2022 2:51 PM GMT
Perni Nani : ప్రభుత్వంతో సంప్రదింపులంటే సచివాలయంలో, అధికారుల మధ్య జరిగేవన్నారు. ఇంటికి పిలిచి ఇద్దరూ మాట్లాడుకోవడం సాధారణ విషయంగా పేర్కొన్నారు.
Perni Nani : సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ తర్వాత సినిమా టికెట్ల అంశంతో పాటు సినీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎదురుచూస్తున్న వేళ మంత్రి పేర్నినాని బాంబు పేల్చారు. చిరంజీవితో జరిగినవి సంప్రదింపులే కావని తేల్చి చెప్పారు. ప్రభుత్వంతో సంప్రదింపులంటే సచివాలయంలో, అధికారుల మధ్య జరిగేవన్నారు. ఇంటికి పిలిచి ఇద్దరూ మాట్లాడుకోవడం సాధారణ విషయంగా పేర్కొన్నారు. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలతో.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో చిరంజీవి భేటీ అంతా ట్రాష్ అన్న అభిప్రాయం ఏర్పడింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com