Minister Roja: ఒకట్రెండు అత్యాచార ఘటనలను భూతద్దంలో చూపిస్తున్నారు- రోజా

X
By - Divya Reddy |30 May 2022 3:00 PM IST
Minister Roja: జగన్ వచ్చిన తర్వాతే మహిళలపై దాడులు జరుగుతున్నట్లు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు రోజా.
Minister Roja: ఏపీ మంత్రి రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ వచ్చిన తర్వాతే మహిళలపై దాడులు జరుగుతున్నట్లు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకటి రెండు అత్యాచారం ఘటనలను భూతద్దంలో చూపించి రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com