Minister Roja: గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా..

X
By - Divya Reddy |7 Aug 2022 8:10 PM IST
Minister Roja: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై విచారణ జరుగుతోందన్నారు మంత్రి రోజా.
Minister Roja: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై విచారణ జరుగుతోందన్నారు మంత్రి రోజా. ఆ వీడియో నిజమో కాదో తెలియదు. విచారణలో బయటపడ్డ తర్వాత సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అవినీతి డబ్బుతో కారు కొన్నట్లు జనసేన పార్టీ నాయకులు తనపై దుష్ర్రచారం చేస్తున్నారని.. ఆ దుష్పరాన్ని మానుకోవాలన్నారు మంత్రి రోజా హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com