జగన్‌ పాలన తుగ్లక్‌ పాలనను తలపిస్తోంది : ఎంపీ రామ్మోహన్‌నాయుడు

జగన్‌ పాలన తుగ్లక్‌ పాలనను తలపిస్తోంది : ఎంపీ రామ్మోహన్‌నాయుడు
X
జగన్ సర్కార్‌ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు.

జగన్ సర్కార్‌ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. జగన్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా తెలుగు యువత చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. యువతను జగన్‌ దగా చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న జగన్‌.. అవి ఎక్కడ ఉన్నాయంటూ ప్లకార్డు ప్రదర్శన చేశారు. రాష్ట్రంలో జగన్ పాలన, తుగ్లక్ పాలనను తలపిస్తోదన్నారు రామ్మోహన్ నాయుడు.

Tags

Next Story