ఆంధ్రప్రదేశ్

Nara Lokesh : జగన్‌ శ్రీలంకను ఆదర్శంగా తీసుకున్నారు: నారా లోకేష్‌ విమర్శలు

Nara Lokesh : అభివృద్ధిలో చంద్రబాబుకు సింగపూర్‌ ఆదర్శమైతే...జగన్ శ్రీలంకను ఆదర్శంగా తీసుకున్నారన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

Nara Lokesh : జగన్‌ శ్రీలంకను ఆదర్శంగా తీసుకున్నారు: నారా లోకేష్‌ విమర్శలు
X

Nara Lokesh : అభివృద్ధిలో చంద్రబాబుకు సింగపూర్‌ ఆదర్శమైతే...జగన్ శ్రీలంకను ఆదర్శంగా తీసుకున్నారన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లులో లోకేష్ పర్యటించారు. లోకేష్‌ గ్రామంలో పర్యటిస్తున్న టైంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో లాంతర్ సాయంతో తన పర్యటనను కొనసాగించారు. బాదుడే బాదుడు అంటూ పేదవాడు బతకలేని పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. విద్యుత్‌ కోతలు, ఛార్జీల పెంపుకు నిరసనగా ఇంటింటికి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, విసనకర్రలు పంపిణీ చేశారు.ప్రభుత్వం వసూలు చేస్తున్న వివిధ పన్నులపై కరపత్రాలు పంచిపెట్టారు. జగన్‌కు ఛార్జీల పెంపుపై ఉన్న శ్రద్ధ...కరెంట్ సరఫరాలో లేదంటూ విమర్శించారు.

Next Story

RELATED STORIES