శాంతియుతంగా ఆందోళన చేపట్టిన నిరుద్యోగులపై ప్రభుత్వ చర్యలు సరైందికాదు: నారాలోకేష్‌

Lokesh Fire On YCP Govt
X

Lokesh File Photo 

Nara Lokesh: నిరుద్యోగులనుప్రభుత్వం అణగదొక్కాలని చూస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు

Nara Lokesh: శాంతియుతంగా ఆందోళన చేపట్టిన నిరుద్యోగులను...ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విజయనగరం జిల్లా ఎస్ఎఫ్‌ఐ కార్యదర్శి ...జాబ్‌క్యాలెండ్‌ విడుదల కోసం ఉద్యమిస్తున్నాడనే కక్షతో...తప్పుడు ఆరోపణలు మోపి... బైండోవర్‌ చేయటం స్వేచ్ఛను హరించటమేనని నారా లోకేష్ అన్నారు. ఇకపై ఉద్యోగాల కోసం, విద్యార్థుల హక్కుల కోసం నిరసన తెలిపే వీలులేకుండా ...రూ.50 వేలు డిపాజిట్ చేయాలన్న తహసీల్దార్ తీరును నారా లోకేష్ విమర్శించారు.



Tags

Next Story