తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన నారా లోకేష్‌

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన నారా లోకేష్‌
X
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తుర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తుర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పెద్దాపురం నియోజకవర్గం చేరుకున్న లోకేష్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సామర్లకోటలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలను లోకేష్‌ ఆవిష్కరించారు. టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆదిరెడ్డి కోటమ్మ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Tags

Next Story