CPI Narayana : జగన్,షర్మిల వివాదంపై నారాయణ హాట్ కామెంట్స్

CPI Narayana : జగన్,షర్మిల వివాదంపై నారాయణ హాట్ కామెంట్స్
X

అన్నా చెల్లెల్లైన వైసీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం జగన్‌.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తివావాదం కానీ రాజకీయ వివాదం కాదన్నారు సీపీఐ నారాయణ. ఆ వివాదాన్ని వారిద్దరే పరిష్కరించుకుంటారని అభిప్రాయపడ్డారు. ఈ వ్యక్తిగత అంశంలో ఇతరుల జోక్యం అనవసరమన్నారు సీపీఐ నారాయణ. దీనిపై విజయమ్మ విడుదల చేసిన లేఖకు, అందులో ఆమె చేసిన విన్నపాలకు ఆయన మద్దతు ప్రకటించారు.

Tags

Next Story