chintamaneni prabhakar : చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద ఉద్రికత్త
By - TV5 Digital Team |17 Dec 2021 1:45 AM GMT
chintamaneni prabhakar : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ నివాసం వద్దకు పోలీసులు మోహరించారు.
chintamaneni prabhakar : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ నివాసం వద్దకు పోలీసులు మోహరించారు. తిరుపతిలో అమరావతి బహిరంగసభ నేపథ్యంలో... చింతమనేని అమరావతి సభకు వెళ్లకుండ అడ్డుకునేందుకు పోలీసులు మోహరించారు. ఇంటినుంచి బయటకు రాకుండా చింతమనేనిని అడ్డుకునేందుకు పోలీసులు సమయత్తమయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com