Sajjala Ramakrishna Reddy: ముఖ్యమైన నేతలకు కేబినెట్‌ హోదాకు సమానమైన బాధ్యతలు అప్పగిస్తాం: సజ్జల

Sajjala Ramakrishna Reddy: ముఖ్యమైన నేతలకు కేబినెట్‌ హోదాకు సమానమైన బాధ్యతలు అప్పగిస్తాం: సజ్జల
X
Sajjala Ramakrishna Reddy: అసంతృప్త నేతలతో చర్చించామని... వారంతా అర్థం చేసుకుంటున్నారని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Sajjala Ramakrishna Reddy: అసంతృప్త నేతలతో చర్చించామని... వారంతా అర్థం చేసుకుంటున్నారని అన్నారు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. బాలినేనితో చర్చించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ పరంగా... ముఖ్యమైన నేతలకు కేబినెట్‌ హోదాకు సమానమైన బాధ్యతలు అప్పగిస్తామన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని... వారికి బాధ్యతలు ఉంటాయన్నారు. ఇంకా కొన్ని జిల్లాలకు చెందినవారికి మంత్రి పదవులు దక్కలేదని... సామాజిక సమీకరణాల బట్టే కేబినెట్‌లో చోటు కల్పించడం జరుగుతుందన్నా సజ్జల.

Tags

Next Story