Rajya Sabha : రాజ్యసభ స్థానానికి షెడ్యూల్ రిలీజ్

X
By - Manikanta |16 April 2025 4:00 PM IST
రాజ్యసభ స్థానానికి షెడ్యూల్ రిలీజ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి షెడ్యూల్ విడుదల అయ్యింది. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఈ షెడ్యూల్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికకు గాను ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల కానుంది. అభ్యర్ధుల నుంచి ఈ నెల 29 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మే 9 రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరుగుతుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com