సీఎం జగన్‌పై బీజేపీ జాతీయ నేత సునీల్‌ దేవధర్‌ సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌పై బీజేపీ జాతీయ నేత సునీల్‌ దేవధర్‌ సంచలన వ్యాఖ్యలు
బెయిల్‌పై ఉన్న జగన్‌.. ఏ క్షణమైనా జైలుకెళ్లొచ్చని అన్నారు సునీల్‌ దేవధర్.

బెయిల్‌పై ఉన్న జగన్‌ ఏ క్షణమైనా జైలుకెళ్లొచ్చు : సునీల్‌ దేవధర్‌

జగన్‌ బెయిల్‌ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశముంది: సునీల్‌ దేవధర్‌

రౌడీ సీఎం పనయిపోయింది: సునీల్‌ దేవధర్‌

ఏపీలో ప్రత్యామ్నాయం బీజేపీ-జనసేన : సునీల్‌ దేవధర్‌

జగన్‌ హయాంలో ఏపీ రాష్ట్రం సర్వనాశనమైంది: సునీల్‌ దేవధర్‌

ఏపీలో అవినీతి, అప్పులే మిగిలాయి: సునీల్‌ దేవధర్‌

బీజేపీ-జనసేన మాత్రమ ఏపీని బంగారు ఆంధ్రప్రదేశ్‌గా మార్చగలవు: సునీల్‌ దేవధర్‌


సీఎం జగన్‌పై బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవధర్‌.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బెయిల్‌పై ఉన్న జగన్‌.. ఏ క్షణమైనా జైలుకెళ్లొచ్చని అన్నారు. జగన్‌ బెయిల్‌ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు. ఇక రౌడీ సీఎం పనైపోయింది.. ఏపీలో ప్రత్యామ్నాయం బీజేపీ-జనసేన మాత్రమే అని అన్నారు. జగన్‌ హయాంలో ఏపీ రాష్ట్రం సర్వనాశనమైందని.. అవినీతి, అప్పులే మిగిలాయని విమర్శించారు. బీజేపీ-జనసేన మాత్రమే బంగారు ఆంధ్రప్రదేశ్‌గా మార్చగలవని అన్నారు సునీల్‌ దేవధర్‌.Tags

Read MoreRead Less
Next Story