24 March 2021 10:46 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీ సీఎం జగన్‌ చేసిన...

ఏపీ సీఎం జగన్‌ చేసిన ఫిర్యాదును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

2020 అక్టోబర్‌ 6న జస్టిస్‌ ఎన్వీ రమణపై సీఎం జగన్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సుప్రీంకోర్టు అంతర్గతంగా పరిశీలించింది.

ఏపీ సీఎం జగన్‌ చేసిన ఫిర్యాదును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
X

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణపై ఏపీ సీఎం జగన్‌ చేసిన ఫిర్యాదును తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. 2020 అక్టోబర్‌ 6న జస్టిస్‌ ఎన్వీ రమణపై సీఎం జగన్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సుప్రీంకోర్టు అంతర్గతంగా పరిశీలించింది. అంతర్గత విచారణ పూర్తిగా గోప్యంగా ఉంచాల్సిన విషమని పేర్కొంది సుప్రీంకోర్టు. అంతర్గత విచారణ అనంతరం ఫిర్యాదును తోసిపుచ్చినట్లు సుప్రీంకోర్టు ప్రకటన చేసింది.

2020 అక్టోబర్‌ 6న జస్టిస్‌ ఎన్వీ రమణపై...

ఫిర్యాదు చేసిన ఏపీ సీఎం జగన్‌

సీఎం జగన్‌ ఫిర్యాదుపై అంతర్గతంగా..

పరిశీలించిన సుప్రీంకోర్టు

అంతర్గత విచారణ పూర్తిగా గోప్యంగా...

ఉంచాల్సిన అంశమని పేర్కొన్న సుప్రీంకోర్టు

అంతర్గత విచారణ అనంతరం..

జగన్‌ ఫిర్యాదును తోసిపుచ్చినట్లు ప్రకటన

Next Story