ఆంధ్రప్రదేశ్

Chandrababu : మా కోసం మీరు సీఎం కావాలని ప్రజలు అంటున్నారు : చంద్రబాబు

Chandrababu : అనంతపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది..

Chandrababu : మా కోసం మీరు సీఎం కావాలని ప్రజలు అంటున్నారు :  చంద్రబాబు
X

Chandrababu : అనంతపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

టీడీపీ నేతలతో చంద్రబాబు సమన్వయ సమావేశం

మా కోసం మీరు సీఎం కావాలని ప్రజలు అంటున్నారు : చంద్రబాబు

మీరు సీఎం అయితేనే కష్టాలు తీరుతాయని ప్రజలు ముందుకొస్తున్నారు..

ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను పెట్టిన పార్టీ టీడీపీయే- చంద్రబాబు

16 వేల కోట్ల లోటు బడ్జెట్‌ అయినా మేం వెనక్కిపోలేదు- చంద్రబాబు

ఏ సంక్షోభం వచ్చినా టీడీపీ అవలీలగా ఎదుర్కొంది- చంద్రబాబు

ఎవరైనా అనంతకు కియా మోటర్స్‌ వస్తుందని ఊహించారా?- చంద్రబాబు

వీళ్ల రౌడీయిజానికి పరిశ్రమలు పోయాయి- చంద్రబాబు

నేను గ్రామాల్లోకి వస్తుంటే పిల్లలు జెండాలు పట్టుకుని ఉన్నారు..

మీరు వస్తేనే మాకు భవిష్యత్‌ అని పిల్లలు చెబుతున్నారు- చంద్రబాబు

పిల్లలు, యువకులు, మహిళలు, వృద్ధులు అందరూ టీడీపీ వైపు చూస్తున్నారు..

బాబాయ్‌ను ఎవరు చంపారో చెప్పే ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా?- చంద్రబాబు

సీబీఐనే బెదిరించే పరిస్థితికి వచ్చారు- చంద్రబాబు

పరిటాల రవిని చంపించింది ఎవరు?- చంద్రబాబు

అప్పుడు ఊరూరికీ వెళ్లి ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులు- చంద్రబాబు

రాష్ట్రంలో కింగ్‌ఫిషర్‌ బీర్‌ ఉందా? బూమ్‌బూమ్ ఉంది..

స్పెషల్‌ స్టేటస్‌ తేలేరుగానీ.. ఆ పేరుతో విస్కీ ఉంది- చంద్రబాబు

సవాంగన్నాతో తప్పుడు కేసులు పెట్టించాడు.. ఆ తర్వాత బంగాళాఖాతంలో వేశారు

జగనన్న వదిలిన బాణం గతేమైంది?- చంద్రబాబు

తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది..

ధైర్యం ఉంటే రండి.. అనంతకు ఏం చేశారో మాట్లాడదాం

ధైర్యం ఉంటే పులివెందులకు రండి మేం మాట్లాడతాం

జగన్ చేసేది అన్నా బాదుడులే కదా..

ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ గెలవాలి..

జగన్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపించాలి..

వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలి.. అప్పుడే రాష్ట్రానికి మోక్షం

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉంది- చంద్రబాబు

గంజాయి కంట్రోల్‌ చేయలేకపోతే అన్నీ అనర్థాలే వస్తాయి- చంద్రబాబు

గంజాయి అలవాటయితే ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది..

ఈ చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి.. పనికి మాలిన ముఖ్యమంత్రిని అడుగుతున్నా..

ఒక్కసారైనా సమీక్ష పెట్టారా? - చంద్రబాబు

టీడీపీ సర్కార్‌ వచ్చాక భూకబ్జా చేసినవారి తాట తీస్తాం..

బాధితులకు తిరిగి భూమి అప్పగిస్తాం- చంద్రబాబు

వలస పక్షులు.. ఆయారాం గయారాంలు ఉంటారు

కష్టకాలంలో టీడీపీ జెండా మోసినవారికే గుర్తింపు..

Next Story

RELATED STORIES