TDP Janasena First list : 13 ఉమ్మడి జిల్లాలను టచ్ చేస్తూ తొలి జాబితా

పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు
రేపు ఉదయం అచ్చెన్నాయుడు, యనమల సహా ఇతర ముఖ్యులతో భేటీ కానున్న చంద్రబాబు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై పొలిట్ బ్యూరో ఆమోదం తీసుకోనున్న టీడీపీ.
టీడీపీ అభ్యర్థులతో పాటు కొన్ని జనసేన సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం రెండు పార్టీల ముఖ్య నేతలతో చర్చించనున్న ఆయా పార్టీల అధినేతలు.
రేపు ఉదయం లేదా మధ్యాహ్నాం ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్న చంద్రబాబు - పవన్ కళ్యాణ్
13 ఉమ్మడి జిల్లాలను టచ్ చేస్తూ తొలి జాబితా ఉండే అవకాశం.
టీడీపీ - 50కు పైగా.. జనసేన - 10కి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం.
పక్కా క్లారిటీ ఉన్న స్థానాలను ప్రకటించనున్న చంద్రబాబు - పవన్ కళ్యాణ్ , ఎంపీ స్థానాల అభ్యర్థులపై రేపు క్లారిటి ఇచ్చే అవకాశాల్లేవంటోన్న కూటమి పార్టీలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com