Divyavani : టీడీపీకి రాజీనామా చేశానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం : దివ్యవాణి
X
By - TV5 Digital Team |31 May 2022 8:32 PM IST
Divyavani : టీడీపీకి రాజీనామా చేశానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు దివ్యవాణి. టీడీపీకి రాజీనామా చేయలేదన్నారు.
Divyavani : టీడీపీకి రాజీనామా చేశానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు దివ్యవాణి. టీడీపీకి రాజీనామా చేయలేదన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నానని చెప్పారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు. ఏదైనా సరే తాను బహిరంగంగా మాట్లాడతానన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com