కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్నీపై మాకు నమ్మకం లేదు: జవహర్‌

కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్నీపై మాకు నమ్మకం లేదు: జవహర్‌
X
ఏకగ్రీవాలు ఇంత పెద్ద ఎత్తున జరగడానికి పోలీసుల సహకారమే కారణం అని ఆరోపించారు జవహర్.

కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్నీపై తమకు నమ్మకం లేదని మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్‌ అన్నారు. సీఎం జగన్‌కు సాహ్నీ అత్యంత విధేయురాలు అని తెలిపారు. ఏపీలో రాక్షస పాలన నడుస్తోందని జవహర్‌ విమర్శించారు. దొంగా పోలీస్‌ ఒక్కటయ్యారని వ్యాఖ్యానించారు. ఏకగ్రీవాలు ఇంత పెద్ద ఎత్తున జరగడానికి పోలీసుల సహకారమే కారణం అని ఆరోపించారు.


Tags

Next Story