17 Feb 2021 2:30 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీ పంచాయతీ మూడో విడత...

ఏపీ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో టీడీపీ హవా

ఏపీ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. పోలింగ్‌ జరిగిన పంచాయతీల్లో టీడీపీ మద్ధతుదారులు సత్తా చాటుతున్నారు.

ఏపీ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో టీడీపీ హవా
X

ఏపీ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. పోలింగ్‌ జరిగిన పంచాయతీల్లో టీడీపీ మద్ధతుదారులు సత్తా చాటుతున్నారు. టీడీపీ కార్యాలయం ఇచ్చిన వివరాల ప్రకారం ఇప్పటివరకు... 53 పంచాయతీల్లో టీడీపీ మద్ధతుదారులు విజయకేతనం ఎగురవేశారు. 31 పంచాయతీల్లో వైసీపీ .. 7 పంచాయతీల్లో ఇతరులు విజయం సాధించారు.

Next Story