దళిత ద్రోహి జగన్..! TDP వంగలపూడి అనిత హాట్ కామెంట్స్

దళిత ద్రోహి జగన్..! TDP  వంగలపూడి అనిత హాట్ కామెంట్స్
దళిత ద్రోహి జగన్..! ప్రకాశం జిల్లాలో టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు

దళిత ద్రోహి జగన్..! జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్, ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున దళితులై ఉండి దళిత మహిళను చంపేస్తే కనీసం స్పందించకపోవడం దారుణం అన్నారు.

చంద్రబాబు ( Nara Chandrababu Naidu) హనుమాయమ్మ కుంటుంబానికి ఆర్థిక సాయంగా 5లక్షలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈరోజుకి ఆర్థికసాయం ప్రకటించకపోవడం చూస్తే దళితుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉందొ మనం అర్ధం చేసుకోవాలి...

గంజాయి నిందితుల ఫోటోలను బయటపెట్టే పోలీసులు హత్య జరిగి నాలుగు రోజులు దాటినా నిందితుడి ఫోటో బయట పెట్టకపోవడంపై ఇది రాజకీయ హత్యగా భావించాల్సి వస్తుంది అని హాట్ కామెంట్ చేస్తూ అధికార పార్టీ YSRCP పై విరుచుకు పడ్డ టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

Tags

Read MoreRead Less
Next Story