Nakka Anandbabu : నక్కా ఆనంద్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..!

Nakka Anandbabu : నక్కా ఆనంద్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..!
X
గుంటూరులోని మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆనంద్‌బాబు నివాసానికి మరోసారి నర్సీపట్నం పోలీసులు వచ్చారు.

గుంటూరులోని మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆనంద్‌బాబు నివాసానికి మరోసారి నర్సీపట్నం పోలీసులు వచ్చారు. గంజాయి రవాణాపై మీడియాలో ఏ ఆధారాలతో మాట్లాడారో చెప్పాలని నర్సీపట్నం పోలీసులు అడిగారు. అటు.. ఆనంద్‌బాబు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. పోలీసులు రావడంతో ఆనంద్‌బాబు నివాసానికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు.

Tags

Next Story